భారత ప్రభుత్వ రంగానికి చెందిన అతి పెద్ద విద్యుత్ ఉత్పాదక సంస్థ ‘ఎన్టీపీసీ లిమిటెడ్’ (NTPC)అనుభవజ్ఞులైన ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ కోసం డిప్యూటీ మేనేజర్ (E-4 గ్రేడ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 135 పోస్టుల్లో విభాగాలు, ఎలక్ట్రికల్: 40 పోస్టులు,మెకానికల్: 55 పోస్టులు, సి అండ్ ఐ (C&I): 40 పోస్టులు 60% మార్కులతో ఫుల్-టైమ్ బీఈ/బీటెక్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి,ఆగస్టు 26 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. https://careers.ntpc.co.in ద్వారా మాత్రమే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.