loader
 రాజమండ్రి డాక్టర్ ప్రియాంక హత్య కేసు విచారణను  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగం పెంచింది. ఈ కేసు సమగ్ర దర్యాప్తు   అధికారిగా ఐపీఎస్ అధికారి పాటిల్ దేవరాజ్ మునీష్ ను నియమిస్తూ ఏపీ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సీఐ వ్యవహారశైలిపై విమర్శలు రావడమే కాకుండా, ప్రారంభంలో ఈ ఘటనను బయటకు రాకుండా తొక్కిపెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యాన్ని తీవ్రంగా పరిగణించిన సీఎం చంద్రబాబు నాయుడు, బాధ్యుల ఫోన్ కాల్ డేటాతో సహా లోతైన విచారణ జరపాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON