భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా టెస్టు చరిత్రలో 600వ టెస్టు కావడం గమనార్హం. ముగ్గురు స్పినర్లు, ఇద్దరు వికెట్ కీపర్లతో భారత జట్టు బరిలోకి దిగింది. సర్ఫరాజ్ ఖాన్కు ఫైనల్ జట్టులో అవకాశం ఇవ్వలేదు. ధ్రువ్ జురెల్ బదులు సర్ఫరాజ్ ఖాన్ జట్టులోకి తీసుకొని ఉంటే బాగుండేదని క్రికెట్ పండితులు సలహాలు ఇస్తున్నారు.