ఆత్మకథ పుస్తకాలను యువత చదవాలని, ఇతరుల కష్టాల నుంచి వారు నేర్చుకోవాలని ప్రధాని మోదీ అన్నారు. ఇది రీల్స్ యుగం అని, కానీ కేవలం షార్ట్కట్లు నేర్చుకుంటే, జీవితం షార్ట్ అవుతుందని కూడా ఆయన హెచ్చరించారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆటోబయోగ్రఫీ ‘ట్రింఫ్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్బు, మై స్ట్రగుల్స్’ అనే బుక్‌ను ఇవాళ ప్రధాని మోదీ ఆవిష్కరించారు. కోవింద్ పట్టుదలతో చదివి, రాజ్యాంగ హోదాలో అత్యున్నత స్థాయికి చేరుకున్నట్లు ప్రధాని చెప్పారు