మెగాస్టార్ చిరంజీవి కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోసారి దర్శకులపై ఆసక్తికర కామెంట్స్ చాలా లిమిటెడ్ బడ్జెట్‌లో కొరియన్ కనకరాజు సినిమా తీసారు. చాలా మంది దర్శకులు దీన్ని
చూసి నేర్చుకోవాలి. భారీగా ఖర్చు పెడితేనే సినిమాలు కాదు. మైండ్‌లో అనుకోవాలి దర్శకులు ఎడిటింగ్ సెన్స్ ఉండాలి. ఎక్సర్‌సైజ్ చేసుకోవాలి. నిర్మాతలు బతకాలనే భయం భక్తి ఉండాలి. నిర్మాతలను నలిపేసి తన పేరు మాత్రమే ఉండాలనుకోకూడదు అని చెప్పుకొచ్చారు చిరంజీవి.