మత్తులో ఉన్నట్లు కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తుల వీడియోను పంజాబ్‌లో ‘జాంబీ డ్రగ్’ సమస్యకు నిదర్శనంగా పేర్కొంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు హర్భజన్ సింగ్ సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. యితే ఆ వీడియో పంజాబ్‌కు చెందినది కాదని.. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో చిత్రీకరించిందని పంజాబ్ మంత్రి డాక్టర్ బల్జిత్ కౌర్ స్పష్టం చేశారు. హర్భజన్ సింగ్ షేర్ చేసిన వీడియోలో తలపాగాలు ధరించిన ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై తడబడుతూ, నిలబడేందుకు ఇబ్బంది పడుతున్నట్లు కనిపించారు.