loader
 యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్అప్స్’. ఆగస్టు 26న భారీ స్థాయిలో 40కు పైగా భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని ట్రైలర్ విడుదల చేశార. ఇందులో యశ్ పవర్ఫుల్ పాత్రలో యాక్షన్తో అదరగొట్టారు. ‘టాక్సిక్’లో ఈ యశ్తో పాటు తారా సుతారియా, నయనతార, రుక్మిణి వసంత్, కియారా అడ్వాణీ, హ్యూమా ఖురేషీ ప్రధాన పాత్రల్లో మెరవనున్నారు. ట్రైలర్ రిలీజ్తో అంచనాలు రెట్టింపయ్యాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON