జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘అమరజీవి జలధార’ ప్రాజెక్టుపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల ప్రస్తుత పురోగతిపై ఉన్నతాధికారులతో స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ప్రాజెక్టు నిర్మాణ పనులను ముందుగా నిర్దేశించుకున్న వ్యవధిలోనే పూర్తి చేయాలని, సాధ్యమైనంత త్వరగా ప్రజలకు తాగునీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజల తాగునీటి భద్రతను
ఈ కార్యక్రమం అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు.