loader

టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ‘మై కాల్’ యాప్ను అప్డేడేట్ చేసింది. ఇప్పుడు కాల్ మాట్లాడటం పూర్తవగానే కాలింగ్ ఎక్స్పీరియన్స్పై ఇన్స్టంట్ రేటింగ్ ఇవ్వొచ్చు. మధ్యలోనే కాల్ కట్ అవ్వటం వంటి ఇతర సమస్యలపై కూడా యాప్లో నేరుగా ఫీడ్బ్యాక్ ఇవ్వొచ్చు. ఇది టెలికాం కంపెనీలు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు, నెట్ వర్క్ సమస్యలను సులువుగా పరిష్కరించేందుకు దోహదపడుతుందని ట్రాయ్ ఛైర్మన్ అనిల్ కుమార్ లహోటి తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON