గతేడాది డిసెంబర్ 1న అత్యంత సన్నిహితులు సమక్షంలో సామ్, రాజ్ నిడిమోరుతో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం సామ్.. యాక్టింగ్‌కు బ్రేక్ ఇచ్చి, ప్రెగ్నెన్సీ టైమ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పెషల్ వీడియోలు చేస్తూ అభిమానులకు అవగాహన కల్పిస్తుంది. ఇక ఇదిలా ఉంటే.. తాజాగా సమంత సోషల్ మీడియాలో తన బేబి బంప్‌కు బంధించిన ఫోటోలు పంచుకుంది. టాప్ టు బాటప్ మస్టర్డ్ ఎల్లో కలర్ డ్రెస్‌లో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోల్లో బేబి బంప్ హైలేట్ అయింది.