loader

అధికార కాంగ్రెస్ పార్టీలో ముసలం ఏర్పడింది. ముఖ్యమంత్రిని మార్చిన కొన్ని నెలల తర్వాత మరో విడత మంత్రివర్గ విస్తరణ చేపట్టగా.. ఆ పార్టీలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. మంత్రివర్గంలో స్థానం ఆశించిన ఎమ్మెల్యేలు అవకాశం లభించకపోవడంతో వారంతా తీవ్ర నిరాశ చెందారు. మంత్రి పదవి లభించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి లోనయిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా.. మరికొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON