loader

ప్రముఖ పర్యాటక దేశం పెరూలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుగాంచిన చారిత్రక నజ్యా లైన్స్ (Nazca Lines) సైట్ సీయింగ్ కోసం పర్యాటకులతో తీసుకెళ్తున్న ఒక చిన్న విమానం ఉన్నట్టుండి నేలకూలింది. ఈ విషాదకర సంఘటనలో ప్రయాణిస్తున్న 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది విదేశీ పర్యాటకులే ఉన్నట్లు స్థానిక పోలీసులు ధ్రువీకరించారు.పిస్కో విమానాశ్రయం నుంచి ఈ టూర్ విమానం గాల్లోకి లేచింది. అయితే ప్రయాణం ప్రారంభమైన కొద్దిసేపటికే సాంకేతిక లోపం లేదా ఇతర కారణాల వల్ల విమానం ఒక్కసారిగా కిందపడిపోయింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON