ప్రధాని మోదీపై బీజేపీ నేత పూనావాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రధాని పదవి చేపట్టి 12 ఏళ్లు అవుతోందని, అయినప్పటికీ సరైన నియంతగా మారడంలో ఆయన విఫలమయ్యారని పూనావాలా వ్యాఖ్యానించారు.దీనిలో పరోక్షంగా ప్రధాని మోదీకి మద్దతు తెలిపారు. రాహుల్ గాంధీని చూడండి. ఆయన జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధాకి వారసుడు. మోదీజీ.. నిజమైన నియంతృత్వం అంటే ఏంటో, ఎమర్జెన్సీ అంటే ఏంటో వారిని చూసి నేర్చుకోండి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు.