loader

నూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషీకి శుభాకాంక్షలు తెలుపుతూనే, విద్యార్థులకు, యువతకు మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తన తొలి ప్రతిపాదనను ఆయన ముందుంచింది. విద్యార్థుల కోసం గరిష్ట స్థాయిలో కొత్త ఉద్యోగాలు లేదా ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. విద్యార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యోగాల కల్పనలో విఫలమైతే, భవిష్యత్తులో మళ్లీ వీధిపోరాటాలు తప్పవని CJP స్పష్టమైన సంకేతాలిచ్చింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON