ప్రముఖ ప్రైవేట్ సంస్థ అయిన వెల్స్ ఫార్గో ఇంటర్నేషనల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పనిచేస్తున్న ఇద్దరు మహిళా ఉద్యోగులు, తమకు ఆఫీసులో వేధింపులు ఎదురయ్యాయని ఆరోపిస్తూ హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించారు. దీనిపై హెచ్‌ఆర్‌సీ జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ సదరు కంపెనీ హైకోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసింది. వేట్ సంస్థలు మరియు వాటి ఉద్యోగుల మధ్య తలెత్తే వివాదాలు, ఫిర్యాదులపై విచారణ జరిపే పరిధి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు (హెచ్‌ఆర్‌సీ) లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.