loader
భారత్‌లో తొలి డెంగ్యూ నివారణ వ్యాక్సిన్ ‘క్యూడెంగా’ విడుదలకు  కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చింది. ప్రముఖ జపానీస్‌ ఔషధ తయారీ సంస్థ ‘తకేడా’ ఈ టీకాను అభివృద్ధి చేసింది. 4 నుంచి 60 ఏళ్ల వయసు గల వారు ఈ వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులని కంపెనీ తెలిపింది. గతంలో డెంగ్యూ సోకిందా లేదా అనే విషయంతో సంబంధం లేకుండా, ఏ ముందస్తు రక్తపరీక్షలు లేకుండా దీనిని వేయించుకోవచ్చు. 3 నెలల వ్యవధిలో 2 డోసులుగా ఈ వ్యాక్సిన్‌ను ఇవ్వాల్సి ఉంటుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON