మ్యాచ్ ముగింపుకు రిఫరీ తుది విజిల్ ఊదిన వెంటనే, పరేడెస్ కోపంతో స్పానిష్ ఆటగాళ్ల వైపు పరుగెత్తాడు. టచ్‌లైన్ సమీపంలో ఇరు జట్ల మధ్య ఘర్షణతో రణరంగంగా మారడం. ఈ ఘర్షణలో, పరేడెస్ మరింత దూకుడుగా మారి, యువ స్పానిష్ మిడ్‌ఫీల్డర్ గావి మెడను పట్టుకున్నాడు అర్జెంటీనా.. స్పెయిన్ ఆటగాళ్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. మైదానంలో ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకున్నారు. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు