loader

సరూర్‌నగర్‌ స్టేడియంలో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో యువ సంగ్రామ సదస్సు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మాజీమంత్రి కేటీఆర్ హజరయ్యారు. యువతకు సంవత్సర కాలంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. హామీలు ఇచ్చి యువతను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మండిపడ్డారు. నిన్న ఈ సమావేశానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో న్యాయస్థానం అనుమతి మంజూరు చేసింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON