గుంటూరు నగరంపాలెం కృష్ణబాబు కాలనీలో ఈ నెల 15వ తేదీన ఇంటి ముందు ఉన్న కుళాయి నుండి మోటార్ ద్వారా నీళ్ల వివాదంలో 21వ డివిజన్ టీడీపీ కార్యదర్శి
మల్లెల వెంకటరమణమూర్తి తన సోదరి (ట్రాన్స్ జెండర్ మాధవి)తో పాటు మరికొందరిని వెంటేసుకుని సదరు మహిళను, ఆమె కుటుంబ సభ్యులను వెంటపడి విచక్షణా రహితంగా కొట్టడమే కాకుండా, నడిరోడ్డుపై మహిళను వివస్త్రను చేసిదారుణంగా హింసించారు. తమను
ఎంతగా వదిలిపెట్టాలని బాధితులు వేడుకున్నా నిందితులు కనికరించకుండా ఈ దాడికి పాల్పడ్డారు.

