loader

ప్రపంచ ఫుట్‌బాల్ సమరంలో స్పానిష్ విప్లవం సంచలనం సృష్టించింది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్ పోరులో బలమైన ఫ్రాన్స్ జట్టును 2-0 తేడాతో చిత్తు చేసి స్పెయిన్ జట్టు ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి గంభీరంగా అడుగుపెట్టింది.డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా లేదా ఇంగ్లాండ్ జట్టుతో టైటిల్ కోసం తలపడనుంది. పరాజయం పాలైన ఫ్రాన్స్ శనివారం మూడో స్థానం కోసం జరిగే మ్యాచ్‌లో తలపడాల్సి ఉంటుంది. ఏదేమైనా, ఈ ప్రపంచకప్‌లో స్పెయిన్ ఆడుతున్న తీరు చూస్తుంటే ఈసారి కప్పు కొట్టడం ఖాయంగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON