loader

<హైదరాబాద్ మీర్‌పేట్‌ పరిధిలోని నందనవనంలో గల ప్లాస్టిక్ గోదాంలో బుధవారం ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు వేగంగా పక్కనే ఉన్న ఇళ్లకు కూడా వ్యాపించాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు, ఫైర్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి మంటలను విస్తరించకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనతో భారీగా ఆస్తి నష్టం సంభవించినా.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON