అథారిటీ డ్రగ్స్ (ప్రైసెస్ కంట్రోల్) ఆర్డర్ అంటే DPCO 2013 పరిధిలో 39 కొత్త ఔషధాల రిటైల్ ధరలు నిర్ణయించింది. ఈ ధరలపై వర్తించే జీఎస్టీ (GST) అదనంగా వసూలు చేయనున్నారు. వీటిలో హై బ్లడ్ ప్రెషర్ (హై బీపీ), డయాబెటిస్, గుండె జబ్బులు (Heart Diseases), హెచ్ఐవి (HIV), కంటి ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల చికిత్సలో వినియోగించే మెడిసిన్ ఉన్నాయి. అయితే, మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఔషధాల ధరలను తగ్గించడానికి ఈ ఉత్తర్వులు కాదు.