కరేబియన్ దేశమైన బహామాస్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం ఆ దేశ 53వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల వేళ జరిగిన ఈ విషాదంలో మొత్తం 10 మంది మృతి చెందారు.లిండన్ పిండ్లింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శాన్ ఆండ్రోస్ విమానాశ్రయానికి బయలుదేరిన సెస్నా 402 విమానం కాసేపటికే కుప్పకూలింది.సాంకేతిక సమస్య కారణంగా అదుపు తప్పి పొదల్లోకూలినట్లు
వెల్లడించారు. ప్రమాద అధికారులు సమయంలో విమానంలో తొమ్మిది మంది ప్రయాణికులు, ఒక పైలట్ ఉన్నారు.