కలర్స్ స్వాతి మళ్ళీ పెళ్లి చేసుకుంది. ఆ విషయాన్ని ఆమె స్వయంగా అనౌన్స్ చేసింది. తన ఇన్స్టాగ్రామ్ లో పెళ్లి ఫోటోలు కూడా పంచుకుంది. మంత్ ఆఫ్ మధు డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతినే ఆమె వివాహం చేసుకున్నారు. ఇదే విషయాన్ని ప్రకటిస్తూ ఫొటోలతో పాటు సింపుల్ గా ‘Hitched’ అంటూ సింపుల్ గా ఒక కామెంట్ పెట్టారు. 2018 లో కేరళకు చెందిన వికాస్ అనే పైలట్ ను ఆమె ప్రేమించి పెళ్లాడింది.ఆమెకు మొదటి భర్తతో పొరపొచ్చాలు వచ్చాయని వార్తలు వచ్చాయి.