మతి స్థిమితం కోల్పోయిన YCP నాయకులు మావిగన్ పేరుతో కొత్తనాటకం ఆడుతున్నారని ఏసీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. తన జీవిత చర్రితలో ఇలాంటి మతిస్థిమితం లేని వ్యక్తులతో రాజకీయం చేయడం చూడలేదని పేర్కొన్నారు. 2014లో రాష్ట్రం వీడిపోయిన తరువాత రాజధాని అమరావతిని వైసీపీతో సహ అందరూ అంగీకరించారని తెలిపారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ మూడు రాజధానులంటూ అయోమయాన్ని సృష్టించాయని ఆరోపించారు. తిరిగి అధికారం కోలోయ్యాక కేంద్రం అమరావతిపై చట్టం చేసిన తరువాత వైసీపీ మావిగన్ పేరుతో కొత్తనాటకం ప్రారంభించారని విమర్శించారు.