ఇళయరాజా మ్యూజిక్ అందించి 1976 నుంచి 2001 మధ్య కాలంలో రిలీజైన 134 మూవీల ఆడియో హక్కులు ప్రముఖ ఆడియో కంపెనీ సరిగమ ఇండియా లిమిటెడ్ తాము ఆ మూవీల ప్రొడ్యూసర్లతో అఫీషియల్‌గా ఒప్పందాలు కుదుర్చుకున్నామని కోర్టును ఆశ్రయించింది.ప్రపంచవ్యాప్తంగా తమకే పర్మినెంట్ కాపీరైట్ హక్కులు ఉన్నాయని సరిగమ వాదిస్తోంది. గతంలోనే ఇళయరాజాకు వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చింది. ఇప్పుడు ఆ ఉత్తర్వులను ఎత్తివేయాలని ఇళయరాజా కోరగా, కోర్టు దానికి నిరాకరిస్తూ పైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు పాత ఆదేశాలే అమల్లో ఉంటాయని క్లారిటీ ఇచ్చింది.