loader

ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టుల అరెస్ట్ రాజకీయంగా  దుమారం రేపుతోంది.  యూట్యూబ్ ఛానెల్స్‌కు  చెందిన జర్నలిస్టులు కేవీఆర్, రావణ్‌లను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్  చేశారు.  ఈ అరెస్టులను  తీవ్రంగా ఖండిస్తూ నటుడు ప్రకాష్ రాజ్ ఎక్స్‌ వేదికగా కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దీనికి అంతే ఘాటుగా క బీజేపీ నేత ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి , మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిని వెనకేసుకొస్తున్న ప్రకాష్ రాజ్‌ను తెలుగు సినీ పరిశ్రమ  నుండి శాశ్వతంగా వెలివేయాలంటూ సంచలన డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఈ ఇద్దరి మధ్య నడుస్తున్న సోషల్ మీడియా వార్ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON