అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చొరబాట్లకు పాల్పడిందని , అక్కడ సైనిక శిబిరాలను ఏర్పాటు చేసిందని, ప్రచారమవుతున్న కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని భారత సైన్యం స్పష్టం చేసింది. ఇదంతా నిరాధార ప్రచారమని తోసి పుచ్చింది. వేట, పశువుల మేత, అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం స్థానికులు ఉపయోగించే ప్రదేశాల్లో రోడ్లు, వంతెనలు, సైనిక శిబిరాలను నిర్మించారని ఆరోపించింది. చైనా కార్యకలాపాలు విస్తరించకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని కోరింది. ఈ వినతి పత్రాన్నే మీడియా కథనాలు పేర్కొన్నాయి