పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయెబ్ అక్తర సోదరుడు షాహిద్ అక్తర్ రెండో రోజుల క్రితం మరణించిన విషయం తెలిసిందే. అయితే ఇస్లామాబాద్‌లో షాహిద్ అక్తర్ పార్దీవదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆ కార్యక్రమంలో పాక్ ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాతో లింకున్న రాజకీయ పార్టీ నేతలు పాల్గొనడం చర్చనీయాంశమైంది. సెప్టెంబర్ 26 ముంబై దాడుల సూత్రధారి, లష్కరే వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌తో లింకున్న పాకిస్థాన్ మర్కాజీ ముస్లిం లీగ్ పార్టీ నేతలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు,ఆ వీడియో కూడా రిలీజైంది.