సుబేదార్ మేజర్ పవన్ కుమార్ (భారత సైన్యం) | రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్ (భారత సైన్యం) | లాన్స్ నాయక్ దినేష్ కుమార్ (భారత సైన్యం) | అగ్నివీర్ మూడ్ మురళీ నాయక్ (భారత సైన్యం)| హవల్దార్ సునీల్ కుమార్ సింగ్ (భారత సైన్యం) | సార్జెంట్ సురేంద్ర కుమార్ (భారత వైమానిక దళం) ఆపరేషన్ సింధూర్‌లో ఇద్దరు వీరులకు ప్రభుత్వం మరణానంతరం సైనిక పురస్కారాలను ప్రకటించింది రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్ (వీరచక్ర) | సార్జెంట్ సురేంద్ర కుమార్ (ఎయిర్ ఫోర్స్ మెడల్)