కామారెడ్డి జిల్లాలో ఆపరేషన్ కవచ్ లో భాగంగా అటవీ జంతువులను వేటాడుతున్న ఎనిమిది మంది ముఠాను అరెస్ట్ చేశారు. వారి నుంచి నాటు తుపాకులు, పేలుడు పదార్థాలు, వేట సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు..తనిఖీల్లో వారి వద్ద 5 నాటు తుపాకులు, గన్ పౌడర్, పొటాష్, స్టీల్ పెలెట్స్, ఫెల్ట్స్ వంటి వేట సామగ్రి లాభమైంది. మోటర్ సైకిళ్లను సీజ్ చేశారు. వారి వద్ద నుంచి 3 చాప్స్, 1 ఎయిర్ గన్, 3 ట్రిగ్గర్ మెకానిజంలు, స్టీల్ పెలెట్స్ స్వాధీనం చేసుకున్నారు.