సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సికింద్రబాబ్ స్వప్నలోక్ కాంప్లెక్స్లోలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం సంభంచింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అర్పేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.