తెలంగాణ నేటి నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రారంభమైంది. భవిష్యత్‌లో మీరు ఓటు హక్కు వినియోగించుకోవాలి అంటే కచ్చితంగా SIR ప్రక్రియలో పాల్గొనాల్సిందే. అధికారులు అడిగిన పత్రాలు చూపించి మీ ఓటు హక్కును నిర్దారించుకోండి.తెలంగాణ వ్యాప్తంగా 3,38, 26, 228 మంది ఓటర్ల డేటాను వడపోసే ప్రక్రియను అధికారులు చేపట్టారు. కేవలంం ఓటు ఉండటమే కాదు, అందులో మీ ఫొటో పేరు, అడ్రస్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదే చెక్ చేసుకోవడానికి ఇదే సరైన టైం.