loader

కర్నూలు జిల్లాలోని జొన్నగిరి ప్రాంతంలో సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మక గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నేటి నుంచి ఈ ప్రాజెక్టులో పూర్తి స్థాయి ఉత్పత్తి పనులు ప్రారంభం కానున్నాయి. 1494.55 ఎకరాల్లో రూ.320 కోట్లతో మొదటి ప్లాంటు నిర్మించారు. సీఎం చంద్రబాబు రెండో యూనిటు శంకుస్థాపన చేసి, ప్లాంట్లో బంగారం శుద్ధి ప్రక్రియను పరిశీలించారు. ఈ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టులో రూ.405 కోట్లతో జియో మైసూర్ సర్వీసెస్, డెక్కన్ గోల్డ్ మైన్స్ పెట్టుబడులు పెట్టాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON