ఇటీవల మృతిచెందిన వైజాగ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రాధా గాయత్రి కేసులో ఆమె భర్త శ్రీచరణ్‌పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. తన కూతురు రాధా గాయత్రిని భర్త శ్రీ చరణ్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేశాడని, ఆమె మరణానికి కారణమయ్యే కొన్ని రకాల మందులను వాడేలా ఒత్తిడి తెచ్చాడని గాయత్రి చనిపోయిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులకు శ్రీచరణ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినట్లు ఎఫ్‌ఐఆర్ లో ముస్సోరి పోలీసులు పేర్కొన్నారు.