ఫుట్ బాల్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న FIFA World Cup 2026 మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. కేవలం 33 మ్యాచ్ లోనే 100 గోల్స్ నమోదై, జూన్ 12న దక్షిణాఫ్రికాపై గోల్స్ ఖాతా తెరుచుకోగా, స్వీడన్ పై నెదర్లాండ్స్ మ్యాచ్ లో కోడి గాక్పో చేసిన గోల్ టోర్నీలో100వ గోల్ నమోదైంది 1954 స్విట్జర్లాండ్ వరల్డ్ కప్ లో కేవలం 20 మ్యాచ్ లలోనే 100 గోల్స్ నమోదైన ఆల్టైమ్ రికార్డు మాత్రం ఇంకా చెక్కుచెదరలేదు.