భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మరో ఘనత సొంతం చేసుకోనుంది. టీమిండియాను వన్డే ప్రపంచప్ ఛాంపియన్‌గా నిలిపిన హర్మన్‌ప్రీత్.. పొట్టి వరల్డ్‌కప్‌లో వ్యక్తిగత మైలురాయిని అందుకోనుంది. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆమె రెండొందల మ్యాచ్ ఆడనుంది 2009లో పొట్టి ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన తను.. ఇంటర్నేనషల్ టీ20ల్లో రెండొందల మ్యాచ్ ఆడనుంది.హెడ్‌కోచ్ అన్మోల్ మజుందార్ చేతుల మీదుగా రెండొందల నంబరున్న టోపీ, జెర్సీని అందుకుంది కెప్టెన్.