కాక్రోచ్ జనతా పార్టీ ఎక్ష్ ఖాతాలో ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన పోస్ట్ చేసింది. భారత చరిత్రలోనే మోదీ అత్యంత వరస్ట్ ప్రధాని అని మీరు భావిస్తున్నారా అంటూ ఫాలోవర్లను ప్రశ్నించింది. అవును, కాదు అనే మీ సమాధానాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయాలని పోస్టులో పేర్కొంది. ఈ పోస్టును షేర్ చేయాలని ఫాలోవర్లకు సూచించింది. దీనికి నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.