loader

నార్త్ లండన్ లో ఘోర ప్రమాదం జరిగింది. రెండు ప్యాసింజర్ రైళ్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. మరో 80 మందికి పైగా ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు.రెండు రైళ్లు లండన్ లోని సెయింట్ పాన్క్రాస్ స్టేషన్ కు వెళ్తుండగా బెడ్ ఫోర్డ్ నగరం వద్ద శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది.రెండు రైళ్లు ఎలాంటి ముందస్తు వార్నింగ్ లేకుండా ఢీ కొన్నాయని ఒక ప్రయాణికుడు తెలిపాడు. చెయిన్ లాగే లోపే జరగాల్సిన దారుణం జరిగిపోయిందని తెలిపాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON