loader

ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది. ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ సమక్షంలో పలువురు యోగాసనాలు సాధన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తదితరులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తో రాందేవ్ బాబా ప్రాణాయామం చేయించారు. వేంకటేశ్వర సుప్రభాతం, గోవిందనామ స్మరణతో సీఎం యోగా సాధన చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON