ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆల్ఫా’ సినిమా ట్రైలర్ రిలీజైంది. SMలో ఈ ట్రైలర్ తెగ వైరల్ అవుతోంది. ఇందులో పవర్ఫుల్ యాక్షన్, హై-వోల్టేజ్ సీక్వెన్సులు, అద్భుతమైన విజువల్స్ ఉన్నాయి. సినిమా జులై 3న థియేటర్లలోకి రానుంది. దీనికి శివ్ రావైల్ దర్శకుడు. ‘ఆల్ఫా’ సినిమాలో అలియా భట్ లీడ్ రోల్ చేస్తోంది. తన కెరీర్లో అలియా ఫుల్ లెంగ్త్ యాక్షన్ రోల్ చేయడం ఇదే మొదటిసారి. షర్వరీ వాఘ్,బాబీ డియోల్,అనిల్ కపూర్,హృతిక్ రోషన్ ఈ మూవీలో కనిపించారు