ప్రస్తుతం మనకు వచ్చే మెసేజ్‌లపై కేవలం ‘ఫార్వార్డెడ్’ అనే కనిపిస్తుంది. కానీ, కొత్త అప్డేట్ ప్రకారం.. ఒక మెసేజ్‌ను ఫార్వార్డ్ చేసినప్పుడు, దానిని మొదట సృష్టించిన వ్యక్తి పేరు, వారి ఫోన్ నంబర్ కూడా అవతలి వారికి తెలిసే అవకాశం ఉంది. ఈ ప్రయోగం వల్ల తప్పుడు సమాచారం, స్కామ్‌లు మరియు ఫేక్ న్యూస్‌ల వ్యాప్తిని అరికట్టవచ్చు.పేరు, ఫోన్ నంబర్ అందరికీ తెలిసిపోవడం వల్ల సెక్యూరిటీ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నెటిజన్లు ఆందోళన చెందుతున్నారు. ఈ ఫీచర్ ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది