loader
ఫిఫా 2026 వరల్డ్ కప్ లో అర్జెంటీనా-అల్జీరియా మ్యాచు కొద్ది గంటల ముందు అభిమానుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో ఇరు జట్ల అభిమానులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోలో అర్జెంటీనా, అల్జీరియా అభిమానులు ఒకరినొకరు తోసుకుంటూ, పిడిగుద్దులు మార్చుకుంటూ కనిపించారు.. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో న్యూయార్క్ పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను విడదీశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON