సీబీఎన్@361 డిగ్రీస్-పాలీమ్యాథ్ పుస్తకాన్ని సీఎం చంద్రబాబు సింగపూర్లో ఆవిష్కరించారు. పుస్తకం తొలి ప్రతులను సింగపూర్లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే, మంత్రి నారాయణ, కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులకు అందజేశారు. ఈ పుస్తకాన్ని శాఖమూరి శ్రీనివాస ప్రసాద్ రచించారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి కేవీ సత్యనారాయణ ఆంగ్లంలోకి అనువదించారు.