loader

దగ్గు మందు విక్రయాల విషయంలో కేంద్రం నియంత్రణ చర్యలకు ఉపక్రమించింది. ఇకపై దగ్గుమందు కొనుగోలుకు డాక్టర్ చీటీని తప్పనిసరి చేసింది. ఈ మేరకు 1945 ఔషధ నిబంధనల్లో మార్పులు చేసింది. దీనిని షెడ్యూల్ ‘కె’ డ్రగ్స్ జాబితా నుంచి తొలగించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON