ఉద్యమానికి వ్యతిరేకంగా తుపాకీ ఎక్కుపెట్గిన వ్య్తక్తి సిఎం రేవంత్ రెడ్డి అని ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ఆయనే సాధించినట్లు మాట్లాడుతున్నారని, కష్టపడి సాధించుకున్న తెలంగాణ ఇవాళ ముష్కరుల పాలయిందని ధ్వజమెత్తారు. ఉమ్మడి పాలనలో తెలంగాణ అంటే నాయకులకు గౌరవం ఉండేది కాదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలిపారు. ప్రజా సమస్యలపై కొట్లాడుతూ ఉందామని, అడుగడుగునా ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూనే ఉంటామని సూచించారు.
SIR కార్యక్రమం పట్ల శ్రేణులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

