ప్రముఖ నటుడు, రియల్ హీరో సోనూ సూద్ ఇటీవల వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించారు.ఒకప్పుడు నటుడిగా అవకాశాల కోసం ముంబై మహానగరంలో కష్టాలు పడుతున్న సమయంలో రైళ్లలో తాను చేసిన ప్రయాణాలను గుర్తుచేసుకుంటూ సోనూ సూద్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అదే సమయంలో భారతీయ రైల్వేల అభివృద్ధి అద్భుతంగా ఉందని ప్రశంసిస్తూ, రాత్రి పూట రైలు బోగీల్లో టాయిలెట్ బయట ఉండే ఖాళీ స్థలంలో న్యూస్ పేపర్లు పరుచుకుని పడుకుని సమయం గడిపేవాళ్లం.అలానే నిద్రపోయాను” అని సోనూ సూద్ తన గతాన్ని తలచుకున్నారు.

