షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అమూల్య శ్రీ, నిందితులు అమూల్య శ్రీకి సంబంధించిన బాత్రూం వీడియోలను రహస్యంగా చిత్రీకరించారు. అనంతరం ఆ వీడియోలను అడ్డుపెట్టుకుని గత ఆరు నెలలుగా వేధింపులు, బ్లాక్మెయిల్ కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుంది అమూల్య శ్రీ నిందితుల వేధింపులను తట్టుకోలేక పోలీసులను కూడా ఆశ్రయించినట్లు సమాచారం. తనకు జరుగుతున్న అన్యాయంపై ఫిర్యాదు చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.