loader

టీం ఇండియా టి-20 జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. టి-20 జట్టు కెప్టెన్సీ నుంచి సూర్యకుమాయర్ యాదవ్‌ను తప్పించారు. అతడి స్థానంలో కెప్టెన్‌గాశ్రేయస్ అయ్యర్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు బిసిసిఐ సెలక్షన్ కమిటీ సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇక తెలుగు కుర్రాడు తిలక్ వర్మను వైస్‌ కెప్టెన్‌గా నియమించింది. ఈ జట్టులో ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీలకు జట్టులో చోటు లభించింది. అయితే సూర్య కుమార్‌ను అసలు స్క్వాడ్‌లో ఎంపిక చేయకపోవడం గమనార్హం.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON