ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గుజరాత్ టైటాన్స్‌ని ఓడించి వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా అవతరించింది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ థ్రిల్లింగ్ ఫైనల్లో గుజరాత్ ఇచ్చిన 156 పరుగుల టార్గెట్‌ని ఆర్సీబీ 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులతో ఛేదించింది.